ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో (Barabanki) ఓ భవనం (Building collapse) కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేప
తనపై జరిగిన లైంగిక దాడి కేసులో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాల్సిన 16 ఏండ్ల దళిత బాలిక చెట్టుకు ఉరేసుకొన్న ఘటన ఉత్తరప్రదేశ్లోని హైదర్గర్గ్లో చోటు చేసుకొంది.