Protest | గిరిజన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయంబాపురావు (MP Soyam Babu Rao ) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వ్యాఖ్యా నించిన ఎంపీ సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ఆ పార్టీ అధినాయకత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదర�