California Earthquake: కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ప్రస్తుతం ప్రాణ, ఆస్తి నష్టాలకు చెందిన సమాచారం లేదు. కెర్న్ కౌంటీలోని మెట్లర్ కేంద్రంగా భూ కంపం సంభవించింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2.42 గంటలకు (అమెరికా కాలమానం) దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి (Ojai city) ఈశాన్యాన భూమి కంపించింది.