Congo floods | ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)కు ఆ దేశం అల్లాడుతోంది. ఈ విపత్తులో ఆ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రా
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) వరద బీభత్సం సృష్టించింది. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో (South Kivu province) నదులకు వరదలు (Floods) పోటెత్తాయి. దీంతో ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి.