పాకిస్థాన్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 211 పరుగులకు కుప్పకూలగా సౌతాఫ్రికా 301 పరుగులకు ఆలౌట్ అవడంతో మ�
స్వదేశంలో పాకిస్థాన్‌తో ఆడుతున్న తొలి టెస్టు మొదటి రోజే మ్యాచ్‌పై దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన సఫారీలు.. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 211 పరు�