ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విదేశీ ఆటగాళ్లకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే వారిని స్వదేశం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీసీ వెల్లడించింది.
BCB : సొంతగడ్డపై త్వరలోనే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఉందనగా బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చందికా హథురుసింఘే (Chandika Hathurusinghe)పై వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకు�