Bengal Violence: ఓ వివాదాస్పద భూమిలో షాపు ఏర్పాటు ఘర్షణకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఆ ఘర్షణల్లో శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తను ప్రత్యర్థులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగిం