Humanoid robot | కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లు, చిత్రకారులు, వ్యోమగాములు...ఇలా మనుషులు చేసే రకరకాల పనుల్ని ఇప్పుడు రోబోలే చేస్తున్నాయి. ఇలాంటి మనుషుల్ని పోలిన ‘హ్యూమనాయిడ్' రోబోల్ని పరిచయం చేసుకుందాం.
హాంకాంగ్, ఏప్రిల్ 3: ప్రపంచ ప్రఖ్యాత హ్యూమనాయిడ్ రోబో సోఫియా బహుముఖ ప్రజ్ఞాశాలి. సోఫియా చక్కగా మాట్లాడుతుంది. ‘చిత్రకళ’లోనూ నైపుణ్యం ఉంది. అందుకే సోఫియా సృష్టించిన ‘డిజిటల్ ఆర్ట్‌వర్క్’ వేలంపాటలో