కరోనా విజృంభిస్తున్న సమయంలో, లాక్ డౌన్ కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. వేలాది మందికి సపోర్టుగా నిలిచి రియల్ హీరో అయిపోయాడు.
సోనూ సూద్ అంటే ఒకప్పుడు కేవలం నటుడు మాత్రమే. అందులోనూ ప్రతినాయక పాత్రలు వేసుకుంటాడు. ఆయనకు ఆ ఇమేజ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సోనూసూద్ రియల్ హీరో
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే అంతే త్వరగా కోలుకుంటున్నారు కూడా. ఇది శుభ పరిణామం. తాజాగా రియల్ హీరో, నటుడు సోనూ సూద్ కూడా కరోనా నుంచి బయటపడ్డాడు.