ECB : యాషెస్ సిరీస్ సమీపిస్తున్న వేళ ఆటగాళ్లలో ఉత్సాహం నింపింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB). జాతీయ జట్టు విజయాల్లో కీలకం అవుతున్న క్రికెటర్లకు బోర్డు మంగళవారం సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contracts)లు ప్రకటించింది.
Sonny Baker : దేశం తరఫున అరంగేట్రానికి ముందే ఇంగ్లండ్ యువ పేసర్ సొన్ని బేకర్ (Sonny Baker) అదరగొట్టాడు. ఈమధ్యే దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికైన అతడు తన బౌలింగ్ పవర్ చూపిస్తూ 'ది హండ్రెడ్ లీగ్'లో హ్యాట్రిక్(Hattrick)తో మెరిశాడ