బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టిన కుమారుడిని మందలించినందుకు తండ్రి మీద కక్ష పెంచుకున్న ఓ కొడుకు కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సొంత�
మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం దారుణం చోటుచేసుకున్నది. ఇతర స్త్రీలతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కూ తురు రోకలిదుడ్డుతో కొట్టి హత్య చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపి