రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ బడులన్నీ బాగు పడుతున్నాయని, సకల సదుపాయాలు సమకూరుతున్నాయని, మెరుగైన బోధన అందుతున్నదని జిల్లా వి�
ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు నిర్వహిస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఈవోలు యాదయ్య, సోమశేఖరశర్మ అన్నారు.