Telangana | కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కొంతమంది స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా చెక్‌డ్యామ్‌లను కూల్చివేశారని, ఇది తన అనుభవంతో చెప్తున్నానని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని తనుగుల, అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌లను కచ్చితంగా పేల్చి వేశారని నిజనిర్ధారణ కమిటీ స్పష్టంచేసింది. చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోలేదని, కుట్రపూరితంగానే ధ్వంసం చేశారనే వ