Solar Storms: సూర్య గోళం భీకరంగా మండుతోంది. గత కొన్ని రోజుల నుంచి సౌర తుఫాన్లు రిలీజ్ అయ్యాయి. భూమిపై సాధారణ జనజీవనాన్ని స్తంభింపచేసే రీతిలో సౌర తుఫాన్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు
Internet Apocalypse: 2025లో వచ్చే సౌర తుఫాన్ల ధాటికి ఇంటర్నెట్ అంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కంప్యూటర్ ప్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి ఓ ఆర్టికల్ రాశారు. దాన్ని వాషింగ్టన్ పోస్టు పబ్లిష్ చేసింది. మ�