రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్నామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కారు బడులకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే మనఊరు-మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలవుతుండగా, చాల�