వర్షాకాలంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చూసుకోవాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. శాంపిల్ కలెక్షన్, పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాల�
నేలకు ఖనిజ లవణాలు, పోషకాల మిశ్రమ సమ్మేళనం మొక్కలు, ఫైర్ల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో హైబ్రిడ్ వంగడాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో నేలలో సారం తగ్గిపోవడం, పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది.