జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు శాశ్వత చెక్ పెట్టాలన్న ఉద్దేశంలో భాగంగా సీఆర్ఎస్(సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) విధానం అమలు మరింత జాప్యం కానుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు �