మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ సినిమాలు యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి.. ఈ మూడు అభిమానుల్ని అలరించిన సినిమాలే. త్వరలో ఆయన నుంచి నాలుగో ఫాంటసీ సినిమా రానుంది.
శ్రీరామ్, సంచిత పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో ఎక్స్డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తు