అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ | నగరంలో మరో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు.
కొవిడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సైబరాబాద్ పోలీసు, సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఓ వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. శుక్రవారం covid.scsc.in పోర్టల్‌ను ప్రారంభ�