నగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్.. భారీగా రద్దీ
అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ | నగరంలో మరో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు.

హైదరాబాద్ : నగరంలో మరో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెడికవర్ దవాఖానలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది. ఇందుకు కోసం హైటెక్స్‌లో మొత్తం 3 హాళ్లలో 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో ఈ డ్రైవ్ చేపట్టారు. డ్రైవ్ ప్రారంభించిన తొలిగంటలోనే 5 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాక్సిన్ కోసం జనాలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

