CM Nitish Kumar | బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్ స్పష్టం చేశారు.
చెరపకురా చెడేవు! అని పెద్దలు ఊరకే అనలేదు. మొన్నటి మహారాష్ట్ర కుటిల ప్రయోగానికి నేడు బీహార్ సమాధానం చెప్పింది. ఏక్నాథ్షిండేలను తయారుచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, వాళ్లు తయారుకాకముందే ముందస్తు దాడిక�