పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ఐదేళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా సంజయ్ ఏం చేశారో.. సమాధానం చెప్పే సత్తా ఉందా..? అని ప�