మైనస్ డిగ్రీల మంచులో ఎంచక్కా ఆట పాటలతో ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇంతకూ థీమ్ పార్క్ ఎక్కడ ఉంది, టికెట్ రేట్ ఎంత, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి మొదలైన అనేక విషయాలు తెలుసుకోవాలని ఉంది కదూ...
పర్యాటకశాఖకు బకాయిలు చెల్లించని లీజుదారుల సంస్థలను తక్షణమే జప్తుచేసి, వాటిని పర్యాటకశాఖ అధ్వర్యంలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.