మంచు కురిసే వేళలో… మల్లె విరిసేదెందుకో అని హమ్ చేస్తూ మంచులో ఆటలాడాలనుకుంటున్నారా? ఏదైనా మంచులో డాన్స్ చెయ్యాలనిపిస్తోందా? అయితే మీరు కాశ్మీర్ కో ఇంకెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోనే ఆ అనుభూతి పొందొచ్చు. మైనస్ డిగ్రీల మంచులో ఎంచక్కా ఆట పాటలతో ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇంతకూ థీమ్ పార్క్ ఎక్కడ ఉంది, టికెట్ రేట్ ఎంత, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి మొదలైన అనేక విషయాలు తెలుసుకోవాలని ఉంది కదూ… ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోని చూసి వివరాలు తెలుసుకొని మీరూ వెళ్లి ఎంజాయ్ చెయ్యొచ్చు.