దేశవ్యాప్తంగా పాముకాట్ల సమస్య ప్రబలంగా ఉందని, దవాఖానల్లో పాముకాటు బాధితుల చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ర్టాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
Snakebites: దేశవ్యాప్తంగా పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏదో ఒకటి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆయా రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్ప�