ముందుగా మ్యాక్రోనీని ఉప్పు, నూనె వేసిన నీళ్లలో పది నిమిషాలు ఉడికించి నీళ్లు వంపేసి.. పైనుంచి చల్లని నీళ్లు పోయాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి వెన్న వేయాలి. అది వేడయ్యాక తురిమిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ ముక్కలు జ�
ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసి నీళ్లుపోసి కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి నూనెలో దోరగా వేయించాలి. బాగా వే�