రేవంత్, ఉత్తమ్ ఫొటోల కోసమే కార్డులుస్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వం త్వరగా లబ్ధిదారులకు స్మార్ట్‌రేషన్ కార్డులు అందజేయాలని బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం మండలంలోని సుంకిడి రైతు వేదికలో ఏర్పాటు చేసిన నూతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో�