‘సీరియల్స్' అంటేనే పుట్టెడు కష్టాలు, బకెట్లకొద్దీ కన్నీళ్లు. ఆ పాత్రల్లో నటించడం మరీ కష్టం. కానీ, ‘ఇష్టమైన పనేదీ కష్టం కాదండోయ్' అంటున్నారు చిన్నతెర నటి మౌనిక.
సినిమాలతో మొదలుపెట్టి సీరియళ్లలోనూ మంచిపేరు తెచ్చుకుంది నటి విష్ణుప్రియ. ‘అభిషేకం’ ధారావాహిక ద్వారా బుల్లితెరకు పరిచయమై, ప్రస్తుతం జీ తెలుగు ‘త్రినయని’ సీరియల్తో తెలుగువారికి మరింత దగ్గరైంది.