రంగారెడ్డిజిల్లాలోని ప్రధాన రహదారుల విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగకపోవటం వలన తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నత్తనడకన సాగుతున్నది. బీఆర్ఎస్ సర్కారు చొరవతో నిర్మాణానికి అడుగు పడినా.. ప్రభుత్వం మారడంతో పనుల్లో ఆలస్యం జరుగుతున్నది. వచ్చే మేలోగా పూర్తి చేయాల్సి ఉన్నా.. అప్�