స్కోడా ఆటో ఇండియా..ప్రత్యేక ఎక్సేంజ్ కార్నివాల్ను నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూంలలో ప్రస్తుతం ఉన్న కారును ఎక్సేంజ్ చేసుకొని కొత్త కారును కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 14: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా…వినియోగదారులకు మరింత దగ్గర కావడానికి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో టచ్పాయింట్లను నెలకొల్పడానికి సిద్ధమైంది. డిసెంబర్ నాటికి తెలంగాణలోన�