యువ హీరో శివకార్తికేయన్ కథా నాయకుడిగా రాజ్ కమల్ ఫిల్మ్ ్స ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
SK21 Movie | తమిళ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. డాక్టర్, డాన్ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న శివకార్తికేయన్ స్పీడ్‌కు ప్రిన్స్ మూవీ బ్రేకులు వేసింది.