శివకార్తికేయన్‌తో ఢీ.. శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
Sivakarthikeyan New Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan). ‘రెమో’(Remo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివకార్తికేయన్.. ‘డాక్టర్’ (Doctor), ‘డాన్’, ‘ప్రిన్స్’(Princ