Sivakarthikeyan New Movie | కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఎస్కే21’ బృందం
Sivakarthikeyan New Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan). ‘రెమో’(Remo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివకార్తికేయన్.. ‘డాక్టర్’ (Doctor), ‘డాన్’, ‘ప్రిన్స్’(Prince) వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘మహావీరుడు’(Mahaveerudu) కూడా తెలుగులో రిలీజై మంచి విజయం సాధించింది.
Sivakarthikeyan New Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan). ‘రెమో’(Remo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివకార్తికేయన్.. ‘డాక్టర్’ (Doctor), ‘డాన్’, ‘ప్రిన్స్’(Prince) వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘మహావీరుడు’(Mahaveerudu) కూడా తెలుగులో రిలీజై మంచి విజయం సాధించింది.
తాజాగా శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం #ఎస్కే21. ఈ సినిమా SK21 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. ‘రంగున్’ ఫేం రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyasaami) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్లో జరుగుతున్న విషయం తెలిసిందే. సుమారు 75 రోజులుగా కశ్మీర్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించి ఓ ఫొటోను కూడా విడుదల చేసింది.
Until next time, Kashmir🙏Thank you for nurturing us! These 75 days of shoot have been surreal! The relentless efforts of the crew, cast and the extensive support of @adgpi @KashmirPolice #Ulaganayagan @ikamalhaasan sir our hero @Siva_Kartikeyan producers #Mahendran sir… pic.twitter.com/Qu2h1bplQN
— Rajkumar Periasamy (@Rajkumar_KP) August 31, 2023
ఇక ఈ మూవీలో శివ కార్తికేయన్‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించబోతున్నాడు. సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా సంస్థ కూడా ఈ నిర్మాణంలో భాగం కానుంది. రెహమాన్ మేనల్లుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

