Siva Karthikeyan | ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనుదీప్. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. యువ దర్శకుడు అనుదీప్ తదుపరి చిత్రాన్ని
తమిళ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) నటించిన తమిళ చిత్రం డాక్టర్ (Doctor). తెలుగులో ఈ నెల 9న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ మూవీ రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ పండితుల అంచనా.