Srirama Navami | శ్రీరామనవమి వేడుకలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం ఘనంగా జరిగాయి. అందంగా అలంకరించిన దేవాలయాల్లో, చలువ పందిళ్లు వేసి, సీతారాముల కల్యాణ ఉత్సవాలను నిర్వహించారు.
తెలంగాణ వేదికగా జరిగే.. తెలుగింటి వేడుక సీతారాముల కల్యాణం. శ్రీరామనవమి వేళ మన భద్రగిరి.. అయోధ్యాపురిలా అలరారుతుంది. స్వామివారి వివాహం జరిగే మిథిలా మంటపం... జనక మహారాజు కొలువుకూటమై విరాజిల్లుతుంది