తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా బీసీ నాయకత్వం సీట్లు అడిగే స్థాయి నుంచి సీట్లిచ్చే స్థాయికి ఎదగాలని మాజీ స్పీకర్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. చట్టసభల్లోకి ప్రతిపక్ష సభ్యులను రానీయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామిక�