Single Movie | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా కామెడీ చిత్రం 'సింగిల్' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
Single Movie | విడుదలకు ముందే మంచి బజ్ క్రియేటైన సినిమా ‘సింగిల్'. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.