మహారాష్ట్ర నుంచి 1956 తర్వాత వలసొచ్చిన ఎస్టీలు లంబాడీ క్యాటగిరీ కిందికి రాబోరని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు సింగిల్జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
వందల కోట్ల విలువైన భూమి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విజయం సాధించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను సమర్థి�