CM KCR | ప్రముఖ గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
Saichand | హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజని నియామకం కానుంది. ఆ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా ! రక్తబంధం విలువ నీకు తెలువదురా.. నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా! తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా’ అని ఎలుగెత్తి తెలంగాణ గోసను లోకానికి వినిపించిన పాట ఆగిపోయింది. మట్టిమనుషుల గోసన