MLC Sripal Reddy : సింగరేణి పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు పన్నెండు నెలల వేతనాలు అందించాలని సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు.
సింగరేణి ఉన్నత పాఠశాలలను పచ్చదనం పెంపొందించి, పాఠశాల ఆవరణలు ఆహ్లాదకరమైన వాతరవరణం ఉండేలా ‘హరిత పాఠశాల’ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రెటరీ సీఎం ఎడ్యుకేషన్ గూండా శ్రీనివ�