ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సింగరేణి సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించి డబ్బులను ఖర్చు చేయడమేంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.
ఓవైపు తమ రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భం నుంచి నల్లబంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులకు, మరోవైపు భావిభారత పౌరులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కాం గ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తు�