Singareni Hospitals | ఈ మధ్యన సింగరేణి హాస్పిటల్లో మందులు తగినంత సరఫరా లేనందువల్ల కొరత ఏర్పడిందని, మందుల కొరత వలన ఆసుపత్రి సిబ్బంది నెలకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో వారానికి ఒక సారి ఆసుపత్రులకు రావలసి వస్తుందన్నారు.
నాలుగు దవాఖానల్లో ఏర్పాటు 2 కోట్ల ఖర్చుతో సదుపాయం సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడి హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి దవాఖానల్లో నాలుగు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రూ.2 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయను�