ప్రస్తుత పోటీ మారెట్లో సింగరేణి నిలదొకుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను సాధించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థ యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు.
సింగరేణి సంస్థ 2023-24లో రూ.4,701 కోట్ల లాభాలు ఆర్జించిందని, కానీ ప్రభుత్వం రూ.2,412 కోట్లకు పరిమితం చేసి అందులో 33 శాతం వాటా మాత్రమే కార్మికులకు ఇచ్చి వారి పొట్టగొట్టిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శ�