AP News | ఏపీలో దుండగులు రెచ్చిపోయారు. గురువారం తెల్లవారుజామున కదులుతున్న రైలు ఇంజిన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన లోకోపైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస�