పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచిన మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వెండి దిగుమతులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. ఈ నూతన ఆంక్షలు వెంటనే అమలులోకి ర
దేశీయ ఎగుమతులు పడిపోయాయి. గత నెలలో 36.61 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే ఇది 0.81 శాతం తక్కువ. ఇక ఇదే సమయంలో దేశంలోకి దిగుమతులు 24.11 శాతం ఎగిసి 63.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.