Srisailam | శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలం : శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లకు.. తమిళనాడు రాష్ట్రం మైలపూరులోని కపిలేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం మహాద్వారం దేవస్థ