1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.
1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన విధ్వంసకాండ సందర్భంగా ఢిల్లీలోని సరస్వతీ విహార్లో ఇద్దరు వ్యక్తుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పు వె