సిగాచి ప్రమాదంలో తమ వారి వివరాలు చెప్పడం లేదంటూ అధికారులపై బాధిత కుటుంబాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని, ఈ ప్రభుత్వానికి తమ కన్నీరంటే విలువ లేదా అన�
సిగాచి కర్మాగారంలో పేలుడు ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.