రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల ఘనత తొలిసారిగా ముగ్గురికి శస్త్రచికిత్స సిద్దిపేట, ఏప్రిల్ 18: హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ దవాఖానల స్థాయిలో సిద్దిపేట వైద్య కళాశాల దవాఖానలో వైద్యం అందుతున్నది. సీఎం క