సిద్దిపేట మెడికల్ కాలేజీకి మరో మూడు పీజీ మెడికల్ కోర్సులు మంజూరైనట్లు మాజీ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. కళాశాలలో 11 పీజీ కోర్సులతో 58 మంది విద్యార్థులతో విద్యాబోధన జరుగుతోందన్నారు.
CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(CPR) విధానాన్ని నేర్చుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితులను కాపాడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్‌రావు(Minister Harish rao) కోరారు.